నార్నూర్: మురుగు కాలువలు శుభ్రం చేయండి!

81చూసినవారు
నార్నూర్ మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో ఉన్న మురుగు కాలువలు పూర్తిగా నిండిపోయాయి. దీనితో వేసవి కాలం నేపథ్యంలో వైరల్ ప్రభావాలు, వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. మండల ప్రత్యేకాధికారి, గ్రామపంచాయతీ కార్యదర్శిలు స్పందించి త్వరలో మురుగు కాలువలను శుభ్రం చేయాలని సోమవారం గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్