విధులలో నిర్లక్ష్యం వహించిన హెచ్. డబ్ల్యు. ఓ జైవంత్ సస్పెండ్

79చూసినవారు
విధులలో నిర్లక్ష్యం వహించిన హెచ్. డబ్ల్యు. ఓ జైవంత్ సస్పెండ్
ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ గిరిజన శాటిలైట్ సెంటర్ పొతగూడ హెచ్. డబ్ల్యు. ఓ జైవంత్ రావు విధులలో నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ రాజర్షిషా ఆయనను గురువారం సస్పెండ్ చేశారు. ప్రభుత్వ గిరిజన శాటిలైట్ సెంటర్ ను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలపై ఆరా తీయగా హెచ్. డబ్ల్యు. ఓ జైవంత్ విధుల్లో నిర్లక్ష్యం వహించారని తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్