నేరడిగొండ: 52 మందికి టీబీ పరీక్షలు

59చూసినవారు
నేరడిగొండ: 52 మందికి టీబీ పరీక్షలు
నేరడిగొండ మండలంలో గత నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్దారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ సూచించారు. నేడు 25 మందికి పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. టీబీ బాధ్యులుగా ఉన్నవారికి 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ. 1000, పోశన్న న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్, సంతోష్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్