నిర్మల్: సైకిల్ మీద హజ్ యాత్రకు వెళ్తున్న హఫీజ్ తాలిబ్

81చూసినవారు
నిర్మల్: సైకిల్ మీద హజ్ యాత్రకు వెళ్తున్న హఫీజ్ తాలిబ్
సైకిల్ మీద హజ్ యాత్రకు వెళ్తున్న హఫీజ్ తాలిబ్ నిర్మల్ చేరుకున్నందుకు నిర్మల్ యువకులు కలిసి ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పూలతో ఘన సన్మానం చేశారు. సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ మాట్లాడుతూ ఇండియాలో హిందూ సోదరులకు ముస్లిం సోదరులకు క్రైస్తవ సోదరులకు అందరి గురించి ప్రార్థన చేయాలని అల్లాతో వారి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్