ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవు - జిల్లా ఎస్పీ

50చూసినవారు
ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవు - జిల్లా ఎస్పీ
జైనూర్ సంఘటన దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల ప్రజలు ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. అనుమతులు లేకుండా గుమిగోడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. జైనూర్, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల నందు 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని తెలిపారు. ఇతరులను జైనూర్ లోనికి అనుమతించడం జరగదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్