పాత నేరస్తుడు అరెస్టు

54చూసినవారు
పాత నేరస్తుడు అరెస్టు
గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు ఏప్రిల్లో జరిగిన హత్యాయత్నం కేసులో సయ్యద్ ముషారఫ్ నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం సయ్యద్ ముషారఫ్ ను శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కేసులో ఇదివరకే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్