ఈ నెల 12న ఎస్. జి. ఎఫ్ సమావేశం

52చూసినవారు
ఈ నెల 12న ఎస్. జి. ఎఫ్ సమావేశం
ఈనెల 12న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎస్. జి. ఎఫ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు డీఈఓ ప్రణీత ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా, జోనల్ స్థాయి క్రీడా పోటీల క్యాలెండర్ తయారు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని యజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు హాజరు కావాలన్నారు సమావేశానికి హాజరయ్యే పిడి, పిఈటి లకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్