ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్ష నిర్వహణ షెడ్యూల్ విడుదలైనట్లు ఆదిలాబాద్ డీఈవో ప్రణీత తెలిపారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2: 30 నుంచి సాయంత్రం 5: 30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. 16 నుంచి 23 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని
ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.