డీఈవో కార్యాలయంలో అభ్యర్థుల పాస్ మెమోలు

71చూసినవారు
డీఈవో కార్యాలయంలో అభ్యర్థుల పాస్ మెమోలు
ఫిబ్రవరి నెలలో నిర్వహించిన డ్రాయింగ్, టైలరింగ్ ఎంబ్రాడారి, లోయర్ మరియు హైయర్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షల పాస్ మెమోలు అందజేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణవి గురువారం ఒక ప్రకటనలు తెలిపారు. కావున పరీక్షల్లో పాసైన విద్యార్థుల తమ పాస్ మెమోలు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి పొందాలని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్