నేతకానీ మహర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని నేతకాని మహర్ కులస్థుల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు దుర్గం శేఖర్ కోరారు. గురువారం ఆదిలాబాద్ కు వచ్చిన షబ్బీర్ అలీని కలిసిన దుర్గం శేఖర్ శాలువతో సత్కరించి తమ సమస్యను వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.