పిహెచ్సి ని యధావిధిగా కొనసాగించాలి

59చూసినవారు
పిహెచ్సి ని యధావిధిగా కొనసాగించాలి
ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీ నగర్ లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కౌన్సిలర్ సంద నర్సింగ్ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వేరేచోటకు తరలిస్తే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ విషయమై శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆయన కలిసి వినతి పత్రం సమర్పించారు. పేద ప్రజల ఆరోగ్య దృష్టా పిహెచ్సి ను వేరేచోటకు మార్చవద్దని విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్