జైనథ్ మండలంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

69చూసినవారు
జైనథ్ మండలంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఈనెల 21న శనివారం జైనథ్ మండలం బోరజ్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ గంగాధర్ తెలిపారు. ఉదయం 10: 00 గంటల నుంచి 12: 00 గంటల వరకు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బోరజ్, పిప్పరవాడ, మాండగడ, కామాయి, డోల్లర, గూడ, సిర్సన్న, నిరాల బాలాపూర్, తరోడ, పూసాయి గ్రామాలలో విద్యుత్తు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులందరు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్