ఆదిలాబాద్: రక్తహీనత రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

71చూసినవారు
బాలికలు ఋతుక్రమానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్య సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. పింకిష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బాలికలకు ఫౌండేషన్ ద్వారా సానిటరీ ప్యాడ్లను అందచేశారు. ఋతుక్రమం పై ఎటువంటి అపోహలు, భయాందోళనలు పెట్టుకోవద్దని సూచించారు. రక్తహీనత రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్