రమేశ్ రాథోడ్ ఆశయాలను నెరవేరుస్తాం : బంజారా సంఘం

59చూసినవారు
రమేశ్ రాథోడ్ ఆశయాలను నెరవేరుస్తాం : బంజారా సంఘం
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ఆశయాలను నెరవేరుస్తామని బంజారా సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఇంద్రవెల్లిలో ఆయన సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాథోడ్ శ్రీకాంత్ నాయక్ సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షులు, రాథోడ్ రామ్ చందర్, జాదవ్ లఖన్, రాధిక రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్