రెబ్బెన: 'ఎఫ్ఎస్ఓ కోమల్ పై చర్యలు తీసుకోవాలి'

65చూసినవారు
రెబ్బెన: 'ఎఫ్ఎస్ఓ కోమల్ పై చర్యలు తీసుకోవాలి'
రెబ్బెనలోని ఫారెస్ట్ నర్సరీ కార్మికులకు వేతనాలు చెల్లించని ఎఫ్ఎస్ఓ కోమల్ పై చర్యలు తీసుకోవాలని ఎఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ కోరారు. మంగళవారం డీఎఫ్ఓ నీరజ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. గత సంవత్సరం రెబ్బెన ఫారెస్ట్ నర్సరీలో పని చేసిన కార్మికుల వేతనాలను అప్పటి ఎఫ్ఎస్ఓ కోమల్ చెల్లించడం లేదని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్