ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

84చూసినవారు
మహిళల కోసం ప్రత్యేక పాఠశాల స్థాపించిన ఘనత సావిత్రి బాయి ఫూలేకు దక్కుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తార్, కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి, మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్