ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి గురించి ఆధునిక సమాజంలో మహిళ ఉపాధ్యాయుల పాత్ర గురించి తెలియజేశారు.