వరకట్నం వేధింపుల కేసులో ఏడేళ్ల జైలు శిక్ష

55చూసినవారు
వరకట్నం వేధింపుల కేసులో ఏడేళ్ల జైలు శిక్ష
వరకట్నం వేధింపుల కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకర్ రావు గురువారం తీర్పును వెలువరించారు. పట్టణంలోని ఖుర్షీద్ నగర్ కు చెందిన షేక్ సైదా 2021 ఖానాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఒక నెల తర్వాత వరకట్నం వేధింపులు మొదలయ్యాయి. భర్తతో పాటు తల్లి అన్నదమ్ములు వేధించగా మనస్తాపంతో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్