ఖండాల లో సికిల్సెల్ మెడికల్ క్యాంపు

62చూసినవారు
ఖండాల లో సికిల్సెల్ మెడికల్ క్యాంపు
ఆదిలాబాద్ రూరల్ మండలం లోని
ఖండాల గ్రామపంచాయతి కార్యాలయంలో బుధవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సికిల్సెల్ ఆభా కార్డ్ అందజేశారు. గర్భిణీలకు, పిల్లలకు ఇమ్యునైజేషన్ టీకాలు వేశారు. హెల్త్ సూపర్వైజర్ బొమ్మెత సుభాష్, ఎంఎల్హెచ్పి మోహిజోద్దీన్, ఆరోగ్య కార్యకర్త రాథోడ్ చంద్రకళ, ఆశా కార్యకర్త బిజ్జు బాయి, అంగన్వాడీ కార్యకర్త సుశీల ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్