వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించండి

76చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ అలీ షబ్బీర్‌ను ఎంఐఎం పట్టణాధ్యక్షుడు నజీర్ అహ్మద్ కోరారు. పట్టణంలోని పెనుగంగా భవన్ లో షబ్బీర్ అలీని గురువారం కలిసి వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. వీధి వ్యాపారుల అభివృద్ధికి రుణాలను మంజూరు చేయాలన్నారు. జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. కౌన్సిలర్లు, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్