కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ ఆ పార్టీ నాయకుడు అజహర్ ఖాన్ రాష్ట్ర అధిష్టానాన్ని కోరారు. శ్రీకాంత్ రెడ్డి కి డిసిసి పదవి కేటాయించాలని కోరుతూ ఆదివారం నుండి పాదరక్షలు లేకుండా నడవనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ శ్రీకాంత్ రెడ్డికి డిసిసి గా ఎన్నుకోవాలని కోరారు.