రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బరిలో శాంతన్ రావు

82చూసినవారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బరిలో శాంతన్ రావు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రంగినేని శాంతన్ రావు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఎన్నికలను చేపట్టనుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన శాంతన్ రావు ప్రధానకార్యదర్శి కోసం నామినేషన్ దాఖలు చేసి బరిలో ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రస్తుతం ఆయన ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్