ఆదిలాబాద్ లో ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

63చూసినవారు
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్రస్థాయి సీనియర్ బాలుర కబడ్డీ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఉష్కం రఘుపతి ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారంతో రాష్ట్రస్థాయి పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు, కోచ్ మేనేజర్లు, పాల్గొన్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్