విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి

71చూసినవారు
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలని తద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురు విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు.
విద్యార్థులు తమ లక్ష్యం పట్ల స్పష్టంగా ఉండాలని అందుకు అనుగుణంగా ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్