కైరిగూడలో కుష్టు వ్యాధిపై సర్వే

61చూసినవారు
కైరిగూడలో కుష్టు వ్యాధిపై సర్వే
పిట్టబొంగరం పీహెచ్ సి పరిధిలోని కైరిగూడ గ్రామంలో ఇటీవల ఇద్దరికీ కుష్టు వ్యాధి నిర్ధారణ కావడంతో మంగళవారం మొత్తం గ్రామం సర్వే చేయించడం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ ప్రతాప్ నాయక్, డీపీఎంవో లు వామన్ రావ్, రమేష్ లు సర్వేని, చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించారు.
కుష్టి వ్యాధి వచ్చిన రోగులు భయపడవలసిన అవసరం లేదని క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే రోగం అదుపులో ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్