ఈనెల 21న తెలంగాణ రాష్ట్ర బంద్

68చూసినవారు
జైనూర్ లో ఆదివాసి మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు తుడుం దెబ్బ జిల్లా కో కన్వీనర్ వెట్టి మనోజ్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు, విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని సహకరించాలని వారు కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్