బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలి

73చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం పంపిన 42% బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడారు ప్రధాని మోదీ బీసీ అయితే 42 శాతం బిల్లును ఆమోదించాలని కోరారు. బీసీ బిల్లును ఆమోదించని పక్షంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. త్వరలో 10 లక్షల మందితో పరేడ్ మైదానంలో బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్