ఎమ్మెల్సీలకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

71చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజాసేవ భవన్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి వారికి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు అంశాలపై ఎమ్మెల్సీలు సుదీర్ఘంగా పార్టీ నాయకులతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్