తనపై రాజకీయ ప్రత్యర్థుల కుట్రలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. చట్ట ప్రకారం జరిగే వ్యాపారంపై నిందలు వేస్తూ ఎంతో మంద కి ఉపాధి కల్పించే సంస్థల ను దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై సైబర్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేస్తానన్నారు