ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ కు బయలుదేరిన డిప్యూటీ సీఎం

70చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం హైదరాబాదు నుండి ఆదిలాబాద్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బయలుదేరారు. ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులు బయలుదేరారు. ఉట్నూరు లోని కె. బి కాంప్లెక్స్ లో జరిగే రైతు భరోసా సెమినార్ లో వారు పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్