మాయమైపోతున్న సిరిచెల్మ అటవీ ప్రాంతం

61చూసినవారు
ఇచ్చోడ మండలం సిరిచెల్మ కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఫకీర్పేట్ బీట్ పరిధిలో 40 వరకు టేకు చెట్లను స్మగ్లర్లు నరికేశారు. అటవీ శాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే విలువైన టేకు కలపను నరికి స్మగ్లర్లు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్