జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ను కలిసిన జిల్లా నేతలు

76చూసినవారు
జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ను కలిసిన జిల్లా నేతలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ను జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసారు. ములుగులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో నాయకులు మంగళవారం మంత్రిని శాలువతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మల్లేష్, చరణ్ గౌడ్, చంద్రశేఖర్, నవీన్ రెడ్డి, నాగరాజు, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్