సర్వేను మరోసారి అడ్డుకున్న స్థానికులు

52చూసినవారు
ఆదిలాబాద్ లోని ఖానాపూర్ చెరువులో అక్రమాలను గుర్తించడానికి మంగళవారం మరోసారి అధికారులు చేపట్టిన సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. వీరికి కాంగ్రెస్ కౌన్సిలర్ జహీర్ రంజాని మద్దతు తెలిపారు. ఆర్డీవో వచ్చి తమతో మాట్లాడిన తర్వాతనే సర్వే చేపట్టాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. సర్వే భయంతో పేద ప్రజలకు నిద్రాహారాలు లేదన్నారు. ఈ మేరకు అధికారులు ఎంతో నచ్చ చెప్పినప్పటికీ స్థానికలు వినకపోవడంతో తిరుగు ముఖం పట్టారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్