ఎంపీ ని పరామర్శించిన ఎంపీ

67చూసినవారు
ఎంపీ ని పరామర్శించిన ఎంపీ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శించారు. అరవింద్ తండ్రి డి శ్రీనివాస్ మృతి చెందడంతో ఆదివారం నిజామాబాద్ కు వెళ్లిన ఎంపీ నగేష్ అరవింద్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో తాంసి జడ్పీటీసీ రాజు, మాజీ ఎంపిపి అరుణ్ కుమార్, మాజీ సర్పంచు కేమ సదనందం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్