బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్ట్

56చూసినవారు
బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్ట్
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. సదరు బాలిక కిరణ షాప్ కు వెళ్ళగా బాలికకు వరుసకు బావ అయిన వ్యక్తి ఆమెను చెయ్యి పట్టి లాగడంతో పాటు లైంగికంగా వేధించారని బాధితురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్