కన్నాపూర్ లో విషాదం

83చూసినవారు
కన్నాపూర్ లో విషాదం
సిరికొండ మండలం కన్నాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీకాంత్ మహారాజ్ గుండెపోటుతో మంగళవారం వేకువజామున తుది శ్వాస విడిచారు. దీంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా మహారాజ్ అంతక్రియలు నేడు మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్