యుడైస్ పైన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ

76చూసినవారు
యుడైస్ పైన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ
ఆదిలాబాద్ జిల్లా, మండల విద్యాశాఖ అధికారుల సూచన మేరకు ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2 నందు శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు యుడైస్ లో విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను ఏవిధంగా నమోదు చెయ్యాలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతీ విద్యార్థి, ఉపాధ్యాయుడు, బోధనేతర సిబ్బంది యొక్క వివరాలను వారి యొక్క పాఠశాలల యుడైస్ నందు నమోదు
తప్పనిసరిగా చెయ్యాలని సూచించారు.

సంబంధిత పోస్ట్