మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల బదిలీ

84చూసినవారు
మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల బదిలీ
ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర ఇంజనీరింగ్ అధికారులు యూనుస్, అరుణ్ కుమార్ లకు స్థానచలనం లభించింది. దీంతో వేరే జిల్లాలకు బదిలీపై వెళ్తున్న వారిని బల్దియా సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిద్దరిని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కమిషనర్ ఎండి ఖమర్ అహ్మద్ లు పూలమాల, శాలువలతో సత్కరించారు. డిఈ తిరుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you