గిరిజనల సమస్యలు పరిష్కరించాలి

70చూసినవారు
గిరిజన సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో టిఏజిఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. 17న కుంరం భీం వర్ధంతి సందర్బంగా గ్రామ గ్రామాన వర్ధంతి కార్యక్రమాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏజెన్సీ డీఎస్సీ వెయ్యాలని, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్