ఉట్నూర్: రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న దాదేరావు

52చూసినవారు
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఆదివారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దాదేరావు మాట్లాడుతూ. మర్చి 8న గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు కలిసి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ఆదివాసీలు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్