ఉట్నూర్: 'కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలి'

82చూసినవారు
ఉట్నూర్: 'కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలి'
ఉపాధి హామీ కూలీలకు రూ. 12వేల ఆర్థిక భరోసాను వెంటనే కల్పించాలని LHPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ శివారులో జరుగుతున్నా ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధిహామీ కూలీలకు అంబలి, తాగునీరు సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. వారికి నిధులు విడుదల చేయకుంటే తాటతీస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్