ఉట్నూర్: ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తాం: సుగుణ

69చూసినవారు
ఉట్నూర్: ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తాం: సుగుణ
కవ్వాల్ టైగర్ జోనులో నివసిస్తున్న ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. గురువారం ఉట్నూరులోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఓరుగల్లు వన్యప్రాణుల సంఘం నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలను ప్రజల వద్దకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్