ఉట్నూరు: మద్దతుదారులు గెలుపునకు కృషి చేయాలి

53చూసినవారు
ఉట్నూరు: మద్దతుదారులు గెలుపునకు కృషి చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపునకు అందరూ కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సూచించారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా నియమితులైన ఆత్రం సుగుణక్కను శనివారం ఉట్నూరులో ఇచ్చోడ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్