వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

57చూసినవారు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తులు వేకువజాము నుండే ప్రత్యేక పూజలు ఆచరించారు. భక్తి శ్రద్ధాల నడుమ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో అందంగా అలంకరించిన స్వామి వారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజ కార్యక్రమాలను చేపట్టగా ఉత్తర ద్వారంలో స్వామి వారి దర్శనం కొరకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్