త్రీ సభ్య కమిటీతో విచారణ జరిపిస్తాం

559చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్ గా పని చేస్తున్న లక్ష్మీ ఆత్మహత్యాయత్నం ఘటనపై త్రీ సభ్య కమిటీ వేసి విచారణ జరిపిస్తామని రిమ్స్ సంచాలకుడు రాథోడ్ జై సింగ్ అన్నారు. ఈ మేరకు బాధితురాలిని రిమ్స్ ఏంఐసియు వార్డులో పరామర్శించి సంఘటన తీరును తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్