రైతాంగాన్ని ఆదుకుంటాం: కాంగ్రెస్

68చూసినవారు
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ గజేందర్ పేర్కొన్నారు. గురువారం భీంపూర్ మండలం అర్లి (టీ) లో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను డిసిసిబి చైర్మన్ అడ్డీ బోజా రెడ్డితో కలిసి వారు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అధైర్యపడొద్దు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్