దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

56చూసినవారు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతాంగం పట్ల అవలంబిస్తున్న తీరు సరికాదని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈనెల 16న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్