దేశంలోని పర్యాటక, చరిత్రాత్మక ప్రదేశాల గురించి యువత తెలుసుకోవాలని జిల్లా ఓలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎనిమిది మంది రైడర్లు లడక్ యాత్ర చేపట్టారు. వీరి యాత్రను స్థానిక కలెక్టర్ బంగ్లా వద్ద జెండా ఉపి ప్రారంభించి సాగనంపారు. 7 వేల కిలోమిటర్ల యాత్ర కొనసాగుతుందన్నారు. గిరిజన క్రీడాభివృద్ధి అధికారి పార్థసారథి, రైడర్లు, తదితరులన్నారు.