జైనథ్ మండలం తరోడా బ్రిడ్జి కుంగిపోవడంతో బేల, మహారాష్ట్ర కు వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం తరోడ బ్రిడ్జి సమీపంలో డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాలుగున్నర కోట్లు నిధులు మంజూరు చేసిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శనివారం అధికారులతో ఇంజనీర్లతో కలిసి తరోడా బ్రిక్స్ సమీప పరిసర ప్రాంతాలను శనివారం పరిశీలించారు.