బెల్లంపల్లి: బైక్, ట్రాక్టర్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

73చూసినవారు
బెల్లంపల్లి: బైక్, ట్రాక్టర్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
బెల్లంపల్లి: తాళ్ళ గురిజాల సమీపములో శుక్రవారం బైక్ ట్రాక్టర్ ని ఢీ కొట్టిన సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న ట్రాక్టర్ ని వెనక నుండి ఒక వ్యక్తి బైక్ తొ ఢీకొనడంతొ కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. అది గమనించిన ప్రయాణికులు అంబులెన్స్ కి సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్